BEL Recruitment 2025: BEL లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.!
BEL Recruitment 2025: BEL లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.! రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , సీనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం తన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. బెంగళూరులో ఉన్న ప్రొడక్ట్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (PDIC) మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో 14 ఖాళీలను భర్తీ చేయడం … Read more